కూల్చేయడానికి, పీకేయడానికి ఇది సినిమా సెట్టింగ్ కాదు: పవన్ పై ధ్వజమెత్తిన జోగి రమేశ్
- వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేస్తానని పవన్ వ్యాఖ్యలు
- తీవ్రంగా స్పందించిన జోగి రమేశ్
- మహామహులే మట్టికరిచారంటూ దీటైన జవాబు
పవన్ ఈ విషయాలు గ్రహిస్తే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర ప్రజలందరూ జగన్ నిర్ణయానికి మద్దతిస్తున్నారని, జనసేన ఎమ్మెల్యే రాపాక సైతం సీఎం నిర్ణయాన్ని స్వాగతించారని జోగి రమేశ్ వివరించారు. ఒక సదాశయంతో మూడు ప్రాంతాలను అభివృద్ధి చేయాలని సీఎం జగన్ ముందుకు సాగుతున్నారని కొనియాడారు.