నేడు వైఎస్ జగన్ ఫుల్ బిజీ... షెడ్యూల్ ఇదే!
- కాసేపట్లో కలవనున్న పాక్ నుంచి విడుదలైన మత్య్సకారులు
- 10.30 గంటలకు పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష
- ఆపై సీఆర్డీయే, విశాఖ మెట్రోలపై రివ్యూ
ఆపై మధ్యాహ్నం 3.30 గంటలకు సీఆర్డీయే అధికారులతో జగన్ మరో రివ్యూ మీటింగ్ ను నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో అమరావతి రైతుల నిరసనలు, రాజధానిని వికేంద్రీకరణ చేస్తే, అమరావతి పరిధిలో అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన విశ్లేషించనున్నారు. దాని తరువాత, సాయంత్రం 4.30 గంటలకు విశాఖ మెట్రోపై ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ ఉంటుంది.