రాజధానిలోనే అన్నీ ఉంటే.. మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదు!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు
- నిట్ స్నాతకోత్సవంలో పాల్గొన్న ఉప రాష్ట్రపతి
- ప్రస్తుత వివాదానికి నా వ్యాఖ్యలకు సంబంధలేదని స్పష్టీకరణ
- రాజధానిపై వెంకయ్య పరోక్ష వ్యాఖ్యలు
ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. రాజధానిలోనే అన్నీ ఉంటే.. మిగతా ప్రాంతాల అభివృద్ధి జరగదన్నారు. అయితే, ప్రస్తుతం నెలకొన్న రాజధాని వివాదానికి, తాను చేసిన వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధం లేదని వెంకయ్య పేర్కొన్నారు.