డియర్ చిరంజీవి గారూ.... ఆనందం పట్టలేకపోతున్నాం సర్: మహేశ్ బాబు
- జనవరి 5న 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్
- ఎల్బీ స్టేడియం వేదికగా ముందస్తు సంబరం
- ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
"మేం పిలవగానే ఎంతో వినమ్రంగా అంగీకరించారు. మా వేడుకల్లో పాలుపంచుకోవడానికి మీరు వస్తుండడంతో సంతోషం పట్టలేకపోతున్నాం. మీ రాకతో మా ఆనందం రెట్టింపవుతుంది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రబృందం మీకోసం ఎదురుచూస్తూ ఉంటుంది సర్" అంటూ మహేశ్ బాబు పోస్టు చేశారు.