హైకోర్టు తరలింపుపై అభ్యంతరం.. విజయనగరం లాయర్ల నిరసన
- హైకోర్టును కర్నూలుకు తరలిస్తామని చెప్పడంపై విజయనగరం లాయర్ల ఆందోళన
- ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని వ్యాఖ్య
- అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్
ఈ ఉదయం విజయనగరంలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, హైకోర్టును కర్నూలుకు తరలించడం వల్ల ప్రజలు, లాయర్లు ఇబ్బంది పడతారని చెప్పారు. అమరావతిలోనే హైకోర్టును కొనసాగించాలని... లేని పక్షంలో విశాఖపట్టణంలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.