'బంగార్రాజు'లో నాన్నతో కలిసి నటిస్తాను: నాగచైతన్య
- 'మజిలీ'తో హిట్ కొట్టిన చైతూ
- ఈ నెల 13న 'వెంకీమామ'
- 'బంగార్రాజు' కథపై కసరత్తు
ఈ సమయంలోనే 'బంగార్రాజు' సినిమా గురించిన ప్రస్తావన రావడంతో ఆయన స్పందిస్తూ .. 'బంగార్రాజు' కథ పూర్తిస్థాయిలో నాన్నకు సంతృప్తిని ఇవ్వలేదు. అందువలన ఇంకా కసరత్తు జరుగుతూనే వుంది. కథ సంతృప్తికరంగా వచ్చాకే ప్రాజెక్టు ఓకే అవుతుంది. ఈ సినిమాలో నాన్నగారితో కలిసి నేను నటిస్తాను" అని చెప్పుకొచ్చాడు.