: యూపీఏ అజెండాలో తెలంగాణ లేదు: చాకో


ఏఐసీసీ అధికార ప్రతినిధి పీసీ చాకో సంచలన వ్యాఖ్యలు చేసారు. కళంకిత మంత్రులు కేంద్రంలోని మంత్రుల్లానే వైదొలగాలని సూచించారు. యూపీఏ జాతీయ అజెండాలో తెలంగాణ లేదని స్పష్టం చేసారు. సాక్షాత్తు ఏఐసీసీ అధికార ప్రతినిధే ఈ వ్యాఖ్యలు చేయడంతో రాష్ట్రంలో కలకలం రేగుతోంది.

  • Loading...

More Telugu News