బయోడైవర్సిటీ కారు ప్రమాదం.. వెయ్యి రూపాయల జరిమానాతో సరిపెట్టిన పోలీసులు!
- ప్రమాద సమయంలో కారు వేగం గంటకు 105 కిలోమీటర్లు
- బెలూన్లు తెరుచుకోవడంతో ప్రాణాలతో బయటపడిన మిలాన్ రావు
- చనిపోయిన సత్యవేణి కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం
కారు కింద పడిన సమయంలో బెలూన్లు తెరుచుకోవడంతో మిలాన్రావు ప్రాణాలతో బయటపడ్డారు. కారును నిర్దేశిత వేగానికి మించి నడిపినందుకు గాను పోలీసులు ఆయనకు వెయ్యి రూపాయల జరిమానా విధించారు. కాగా, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సత్యవేణి కుటుంబానికి మేయర్ బొంతు రామ్మోహన్ రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు.