: కర్ణాటకలో కొలువుదీరిన సిద్దరామయ్య సర్కారు
కర్ణాటక సర్కారు నూతన మంత్రి వర్గం నేడు కొలువు తీరింది. ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య చేత గవర్నర్ భరద్వాజ ప్రమాణస్వీకారం చేయించారు. తరువాత సిద్దరామయ్య 29 మంది మంత్రులతో నూతన కేబినెట్ ను ఏర్పాటు చేసారు. వీరితో కూడా గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. వీరిలో తెలుగింటల్లుడు అంబరీష్ (సుమలత భర్త) కూడా ఉన్నారు.