సెల్ఫీ సరదాకు బలి... జలాశయంలో పడి నలుగురి మృతి!
- రిజర్వాయర్ సందర్శనకు వెళ్లిన స్నేహితులు
- గట్టుపై నిలబడి ఫొటో తీసుకుంటుండగా జారిపడిన వైనం
- మృతదేహాలు వెలికితీసిన పోలీసులు
అనంతరం జలాశయం గట్టుపై నిలబడి సెల్ఫీ తీసుకుంటుండగా నలుగురూ ఒకేసారి జారి జలాశయంలోకి పడిపోయారు. ఈ ఘటనను చూసిన స్థానికులు వారిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి నలుగురి మృతదేహాలను వెలికితీశారు.