: ఫిక్సింగ్ లో మరో వికెట్ పడింది


ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ అంశం రాజస్థాన్ రాయల్స్ కు ప్రతికూలంగా మారింది. ఇప్పటికే ఇద్దరు క్రికెటర్లను కోల్పోయిన రాజస్థాన్ రాయల్స్ టీం తాజాగా బీసీసీఐ అమిత్ సింగ్ ను సస్పెండ్ చెయ్యడంతో మరో క్రికెటర్ ను కోల్పోయింది. ఫిక్సింగ్ వ్యవహారంలో బుకీగా అమిత్ సింగ్ వ్యవహరించాడని ఆరోపణలు రావడంతో అతన్ని సస్పెండ్ చేసినట్లు బీసీసీఐ తెలిపింది.

  • Loading...

More Telugu News