‘గ్రామ సచివాలయం’ పరీక్ష విధులకు గైర్హాజరు.. నలుగురు టీచర్లను సస్పెండ్ చేసిన కలెక్టర్!
- కర్నూలు జిల్లాలో ఘటన
- ఇన్విజిలేషన్ విధులకు డుమ్మాకొట్టిన టీచర్లు
- ఈ నెల 1న ప్రారంభమైన పరీక్షలు
ఉపాధ్యాయులు సుల్తానా, షహనాజ్ బేగం, పుష్పలత, అన్నపూర్ణమ్మలను విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 1 న ప్రారంభమైన గ్రామ సచివాలయ పరీక్షలు 3, 4, 6, 7, 8 తేదీల్లో జరగనున్నాయి.