: ఫిక్సింగ్ వార్త విని షాకయ్యా: లలిత్ మోడీ


ఐపీఎల్ ఫిక్సింగ్ వార్తలు విని షాకయ్యానని ఐపీఎల్ వ్యవస్థాపక కమీషనర్ లలిత్ మోడీ తెలిపారు. అయితే, ఢిల్లీ పోలీసులు ఈ కుట్రను ఛేదించినంతవరకూ బీసీసీఐ, ఐసీసీ యంటీ కరెప్షన్ యూనిట్ తెలుసుకోకపోవడం దారుణమని విమర్శించారు. ఇప్పటికే ఐపీఎల్ కు అభిమానులు తగ్గిపోయారని, తాజా పరిణామాలతో టోర్నీకి మరింత ఆదరణ తగ్గే ప్రమాదముందని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News