ఆనందమైనా, బాధయినా మాతృభాషలో వ్యక్తీకరించినప్పుడే పరిపూర్ణంగా ఉంటుంది: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- భాషను కాపాడుకుంటే సమాజాన్ని కాపాడుకోవచ్చు
- మాతృభాషకు ఇటీవల కొందరు దూరమవుతున్నారు
- సొంత భాషను ప్రేమించడమంటే ఇతర భాషలు వద్దని కాదు
ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే జరిగేలా చూడాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా కృషి జరగాలన్నారు. రాజ్యసభ చైర్మన్గా సభ్యులు 22 భాషల్లో మాట్లాడుకునే అవకాశాన్ని తాను కల్పించినట్లు చెప్పారు. అభివృద్ధి ఫలాలు దేశంలోని అన్ని వర్గాలకు అందాలని, దేశం సాంకేతికతంగా అభివృద్ధి సాధిస్తోందని చెప్పారు.