ట్రంప్‌ను చూసి మోదీ భయపడుతున్నారు: అసదుద్దీన్ ఒవైసీ
- ట్రంప్ అంత మాట అంటున్నా ఎందుకు స్పందించడం లేదు
- మన విదేశాంగ విధానంలో లోపం ఉంది
- అందుకే స్పందించేందుకు భయం
కశ్మీర్ విషయంలో ట్రంప్ మధ్యవర్తిత్వానికి రెడీ అయినా భారత ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. మన విదేశీ విధానంలో ఏదో లోపం ఉందని, అందుకే స్పందించేందుకు భయపడుతున్నామని అన్నారు. ఈ విషయంలో మన విదేశీ విధానం ఏంటని అసద్ ప్రశ్నించారు.