మా 'పండు' ఎక్కడ?... నాగ్ ను ప్రశ్నిస్తున్న ఫ్యాన్స్!
- తన వేలిపై ఉండే 'పండు'ను మరచిపోయిన నాగార్జున!
- బిగ్ బాస్ ప్రారంభం నుంచి నాగ్ తో కనిపించిన కోతిబొమ్మ
- ఆదివారం నాటి ఎపిసోడ్ లో కనిపించని వైనం
అయితే, ఈ మూడు వారాల ఎపిసోడ్లలో ఆయన కొన్నిసార్లు పండును మరచిపోయినా, ఎపిసోడ్ లో ఎప్పుడో ఒకసారి కనిపిస్తూనే ఉంది. నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం అసలు కనిపించలేదు. ఈ విషయాన్ని గమనించిన నెటిజన్లు, పండు ఏమైందని కామెంట్లు పెడుతున్నారు.