గుంటూరు జిల్లాలో దారుణం.. టీడీపీ కార్యాలయానికి నిప్పు పెట్టిన దుండగులు!
- సత్తెనపల్లిలోని కట్టమూరులో ఘటన
- ఆఫీసుకు మంటపెట్టి పరారైన నిందితులు
- మంటల్లో పాక్షికంగా కాలిపోయిన కార్యాలయం
అయితే ఈ ఘటనలో టీడీపీ కార్యాలయం పాక్షికంగా దెబ్బతింది. ఈ వ్యవహారంపై టీడీపీ గ్రామ అధ్యక్షుడు శ్యాంసుందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో టీడీపీ నేతల ఫిర్యాదు ఆధారంగా గుర్తుతెలియని వ్యక్తులపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.