కియా ‘మేడిన్ ఆంధ్రా’ కారు ఈరోజు విడుదల అవుతోంది!: నారా లోకేశ్
- ఇందుకోసం చంద్రబాబు చాలా కృషి చేశారు
- ఇది ఓ దార్శనికుడి స్వప్నానికి ఫలితం
- కంపెనీ యాజమాన్యం, సిబ్బందికి శుభాకాంక్షలు
ఇది ఓ దార్శనికుడి స్వప్నానికి ఫలితమని చెప్పారు. ఈరోజు కియా మోటార్స్ తొలికారు విడుదల అవుతున్న సందర్భంగా కియా కంపెనీ యాజమాన్యానికి, సిబ్బందికి నారా లోకేశ్ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.