కొత్తపల్లి శివారు రోడ్డు ప్రమాదంపై సీఎం కేసీఆర్ స్పందన
- మహబూబ్ నగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
- 14 మంది దుర్మరణం
- దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్
కాగా, మృతుల బంధువులు ఘటనస్థలి వద్ద మృతదేహాలతో ఆందోళనకు దిగారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ వచ్చి హామీ ఇస్తేనే తాము మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు.