: టెన్త్ క్లాస్ ఫలితాలు రేపు విడుదల
పదవ తరగతి పరీక్ష ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం పదకొండు గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని పదవ తరగతి పరీక్షల కన్వీనర్ మన్మథరెడ్డి చెప్పారు. మీడియా సమక్షంలో మంత్రి పార్థసారథి ఫలితాల సీడీని ఆవిష్కరిస్తారని కన్వీనర్ తెలిపారు.