బుమ్రాకు 100వ వికెట్.. లంక నాలుగు వికెట్లు డౌన్... అన్నింట్లో ధోనీ హ్యాండ్!
- లంక ఓపెనర్ల వికెట్లు చేజిక్కించుకున్న బుమ్రా
- హార్దిక్, జడేజాకు చెరో వికెట్
- మూడు క్యాచ్ లు, ఓ స్టంపౌట్ చేసిన ధోనీ
ఇక, హార్దిక్ పాండ్య, జడేజా కూడా విజృంభించడంతో శ్రీలంక 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. విశేషం ఏంటంటే, ఈ నాలుగు వికెట్ల పతనంలో ధోనీ హస్తం ఉంది. కరుణరత్నే, పెరెరా, ఫెర్నాండోల క్యాచ్ లు అందుకున్న ధోనీ, మెండిస్ ను స్టంపౌట్ చేశాడు. ప్రస్తుతం శ్రీలంక 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. క్రీజులో ఏంజెలా మాథ్యూస్, లహిరు తిరిమన్నే ఉన్నారు.