బడ్జెట్ పత్రాలను సూట్ కేసులో కాకుండా ఎర్రటి సంచిలో ఎందుకు తెచ్చానంటే..!: నిర్మలా సీతారామన్ వివరణ
- బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయం
- మోసుకురావడానికి కూడా సులభంగా ఉంటుంది
- మన సంప్రదాయాల వైపు కదులుదాం
బ్రిటీష్ హ్యాంగోవర్ నుంచి బయటకు రావడానికి ఇదే సరైన సమయమని నిర్మల తెలిపారు. అంతేకాదు మోసుకురావడానికి కూడా సులభంగా ఉంటుందని చమత్కరించారు. బడ్జెట్ పత్రాలను తీసుకురావడానికి లెదర్ సూట్ కేసునే నేను ఎందుకు వాడాలని ఆమె ప్రశ్నించారు. మన సంప్రదాయాల వైపు కదులుదామని చెప్పారు.