: ఎన్నికల తర్వాత తెలంగాణ పక్కా: కేసీఆర్


కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం తధ్యమని కేసీఆర్ జోస్యం చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత తెలంగాణ ఏర్పాటు ఖాయమన్నారు. తెలంగాణ ఏర్పడితే ఇప్పడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా పునర్విభజన చేస్తామన్నారు. కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత నిర్బంధ విద్య అందిస్తూ, పిల్లలను స్కూల్లో దించే బాధ్యత అమీన్ సాబ్ లకు అప్పగిస్తామన్నారు. రైతులకు లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్, గ్రామాల్లో యానిట్ పంటబీమా అమలు చేస్తామన్నారు. ఫించన్లను వెయ్యి రూపాయలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

  • Loading...

More Telugu News