'అవినీతి పాలన' అందించాలన్నదే మా ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి పుష్పశ్రీవాణి.. నెటిజన్ల కామెంట్లు!
- తొలిసారిగా విజయనగరం జిల్లాకు పుష్ప శ్రీవాణి
- ముఖ్యమంత్రి ఒకటే లైన్లో వెళుతున్నారని వెల్లడి
- నేతలు అలెర్ట్ చేయడంతో మాట మార్చిన పుష్ప శ్రీవాణి
ఒకటే లైన్లో తమ ముఖ్యమంత్రి జగన్ వెళుతున్నారని, అవినీతి పాలన అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెబుతున్నారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. దీంతో వెంటనే ఆమె పక్కనున్న నేతలు అలెర్ట్ చేయడంతో గ్రహించిన పుష్ప శ్రీవాణి అవినీతి రహిత పాలన అందించడమే తమ ప్రభుత్వ థ్యేయమని సరి చేసుకున్నారు.