: ఇది ధోనీ, హర్బజన్ కుట్ర :శ్రీశాంత్ తండ్రి


క్రికెటర్ శ్రీశాంత్ అరెస్ట్ వ్యవహారంపై ఆయన తండ్రి మండిపడ్డారు. సంచలన ఆరోపణలు చేశారు. తన కుమారుడికి వ్యతిరేకంగా ధోనీ, హర్బజన్ సింగ్ కుట్రపన్నారని ఆరోపించారు. శ్రీశాంత్ అరెస్ట్ లో వీరిద్దరి పాత్ర ఉందన్నారు.

  • Loading...

More Telugu News