: తన కొడుకు అమాయకుడంటున్న శ్రీశాంత్ తల్లి 16-05-2013 Thu 12:13 | తన కొడుకు అమాయకుడని ఫిక్సింగ్ ఆరోపణలపై అరెస్ట్ అయిన క్రికెటర్ శ్రీశాంత్ తల్లి అన్నారు. తన కొడుకు ప్రతిష్ఠను మంటగలపడానికి చేసిన కుట్రగా దీనిని ఆమె అభివర్ణించారు.