కోహ్లీ ఇంకా ఎదగలేదన్న రబాడా... సరైన సమాధానాన్ని ఇచ్చే తీరుతానంటున్న కోహ్లీ!
- కోహ్లీ అపరిపక్వుడన్న రబాడా
- మైదానంలోనే సమాధానం ఇస్తా
- మీడియాతో కోహ్లీ
- నేడు దక్షిణాఫ్రికా, భారత్ మధ్య పోరు
ఇక తాజాగా, నేటి మ్యాచ్ కి ముందు విరాట్ కోహ్లీ మీడియా ముందుకు రాగా, రబాడా వ్యాఖ్యలు ప్రస్తావనకు వచ్చాయి. రబాడా వ్యాఖ్యలపై కోహ్లీ స్పందిస్తూ, తాను రబాడాతో చాలాసార్లు ఆడానని, ఆయన అన్న మాటలకు మైదానంలోనే సరైన సమాధానం చెబుతానని అన్నాడు. ఇదిలావుండగా, నేటి మ్యాచ్ లో భుజం గాయం కారణంగా డేల్ స్టెయిన్ బరిలోకి దిగడంలేదు. గాయపడిన ఎంగిడి కూడా లేకుండానే సౌతాఫ్రికా బరిలోకి దిగుతోంది.