తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారు: జానారెడ్డి
- ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు
- ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది
- హుజూర్నగర్ నుంచి పోటీ చెయ్యను
తాను పార్లమెంట్‌కు పోటీ చేస్తానంటే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనకు టికెట్ కేటాయించేదని, కానీ తానెప్పుడూ పదవుల కోసం ఆశపడలేదన్నారు. తాజా లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పారన్నారు. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకునైనా ఇచ్చిన హామీలు నెరవేర్చాలన్నారు. ఉత్తమ్ ఎంపీగా ఎన్నిక అవడంతో జరిగే హుజూర్నగర్ శాసనసభ ఉప ఎన్నికలలో తాను పోటీ చేయబోనన్నారు.