రామాపురంలో తీవ్ర విషాదం నింపిన వెల్దుర్తి దుర్ఘటన
- గ్రామంలో పెను విషాదం
- దుర్ఘటనలో 15 మంది మృతి
- నిశ్చితార్థానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం
17 నుంచి 20 మంది తుఫాన్ వాహనంలో బయలుదేరి వెళ్లినట్టు తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కాకపోయినా, ఒకే గ్రామానికి చెందిన వారై ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఘటన గురించి తెలుసుకున్న పలువురు గ్రామస్థులు హుటాహుటిన ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లారు.