టీడీపీ నేత పయ్యావుల కేశవ్ పై ఈసీకి ఫిర్యాదు చేసిన వైసీపీ నేతలు!
- అనంతపురం జిల్లా ఉరవకొండలో ఘటన
- 180 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ
- స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే అన్న వైసీపీ
ఇందుకోసం పదవీవిరమణ చేసిన ఎమ్మార్వో తిప్పమ్మ సంతకాన్ని టీడీపీ నేతలు ఫోర్జరీ చేశారని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే టీడీపీ డ్రామాలు ఆడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులకు వైసీపీ జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు.