రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ అభ్యర్థి రమేశ్ రాథోడ్‌కు తీవ్ర గాయాలు.. ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలింపు
- ప్రచారం ముగించుకుని వస్తుండగా ప్రమాదం
- తలకు తీవ్ర గాయాలు
- ఆదిలాబాద్ ఎంపీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి
2009 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై ఆదిలాబాద్ నుంచి ఎన్నికైన రాథోడ్ 2015లో టీఆర్ఎస్లో చేరారు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ టికెట్ ఆశించి భంగపడిన ఆయన పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌లో చేరారు. ఈ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.