: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు


ఈ రోజు బంగారం ధర నిన్నటి ధరలతో పోలిస్తే గ్రాముకు 30 రూపాయలు తక్కువలో ట్రేడవుతోంది. హైదరాబాద్ లో 24 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.27,300, 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు రూ.25,500 వద్ద ట్రేడవుతోంది.

  • Loading...

More Telugu News