Andhra Pradesh: ఏపీలో టీడీపీదే అధికారం.. ‘టీవీ 5’ ప్రీపోల్ సర్వే!
- పది స్థానాలు అటూఇటుగా..
- టీడీపీ కి 105 స్థానాలు
- వైసీపీకి 65 ..ఇతరులకు 3 స్థానాలు
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ విజయ కేతనం ఎగరవేస్తుందన్న దానిపై ‘టీవీ 5’ ఛానెల్ నిర్వహించిన ప్రీ పోల్ సర్వే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏపీలో టీడీపీకే ఎక్కువ స్థానాలు లభిస్తాయని ఆ సర్వే ద్వారా తెలిసింది.
టీడీపీ- 105 (పది స్థానాలు అటూఇటుగా)
వైసీపీ- 65 (పది స్థానాలు అటూఇటుగా)
ఇతరులు- 3 (ఒక స్థానం అటూ ఇటుగా)
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా పార్టీలకు లభించే ఓట్ల శాతం వివరాలను అంచనా వేసింది. వాటి వివరాలు
టీడీపీ- 44-46%
వైసీపీ- 41-43%
ఇతరులు- 08-10%