: తేలనున్న భారత ఒలింపిక్ భవితవ్యం


ఒలింపిక్ నుంచి నిషేధానికి గురైన భారత్ తిరిగి అందులో చోటు కోసం నేడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీతో స్విట్జర్లాండ్ లోని లౌసన్నేలో చర్చలు జరపనుంది. భారత ఒలింపిక్ అసోసియేషన్ తరఫున ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొంటారు. ఇందులో సానుకూల ఫలితాలు వస్తాయని భారత ప్రతినిధులు ఆశాభావంతో ఉన్నారు.

  • Loading...

More Telugu News