: బండ్ల గణేష్ ఎవరెవరికి బినామీ అనేది తేల్చాలి: దాడి


సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఎవరెవరి ఆస్తులకు బినామీనో తేల్చాలని టీడీపీ నేత దాడి వీరభద్రరావు ప్రభుత్వాన్నిడిమాండ్ చేశారు. తనను కాపాడుకొనేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేంద్ర మంత్రి చిరంజీవిల పేర్లను బండ్ల గణేష్ ఉపయోగించుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అతని పేరిట ఉన్న కోట్లాది ఆస్తులపై విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమ, మంగళవారాల్లో బండ్ల గణేష్ ఇల్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. 

  • Loading...

More Telugu News