కోడుమూరు టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మాజీ కలెక్టర్ బి.రామాంజనేయులు
- మంత్రి నారా లోకేశ్‌తో రామాంజనేయులకు సన్నిహిత సంబంధాలు
- కర్నూలు సభలో రామాంజనేయులును పరిచయం చేసిన చంద్రబాబు
- గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిన రామాంజనేయులు కుమార్తె
మంత్రి నారా లోకేశ్‌తో రామాంజనేయులుకు సన్నిహిత సంబంధాలున్నాయి. 2009 నుంచి 2012 వరకు ఆయన గుంటూరు కలెక్టర్‌గా పనిచేశారు. రాష్ట్ర విభజనానంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కుమార్తె చింతలపూడి నుంచి వైసీపీ టికెట్‌పై పోటీ చేసి పరాజయం పాలయ్యారు.