: చెన్నైలో ధనాధన్ 'ధోనీ'యం


ఇప్పటికే ప్లే ఆఫ్ బెర్తు ఖాయం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ మరో విజయంపై కన్నేసింది. ఢిల్లీ డేర్ డెవిల్స్ తో మ్యాచ్ లో చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. నాలుగో స్థానంలో బరిలో దిగిన కెప్టెన్ ధోనీ 35 బంతుల్లో 58 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు. ధోనీ స్కోరులో 2 ఫోర్లు, 4 సిక్సులున్నాయి. ఇక చెన్నై జట్టులో విజయ్ 31,హసీ 26, జడేజా 24 పరుగులు సాధించారు. ఢిల్లీ బౌలర్లలో పేసర్ ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.

  • Loading...

More Telugu News