భర్త కోసం తీసిన వీడియోను పొరపాటున ఫేస్బుక్లో పోస్టు చేసిన మహిళ!
- భర్త కోసం వీడియో షూట్ చేసిన భార్య
- పొరపాటున సోషల్ మీడియాలో పోస్టు
- వేలాది షేర్లు, వందలాది డౌన్లోడ్లు
వీడియో పోస్ట్ కాగానే ఏకంగా రెండువేల మంది దానిని షేర్ చేసుకోగా, వందలాదిమంది దానిని డౌన్లోడ్ చేసుకున్నారు. ఫేస్బుక్పై అవగాహన లేని ఆమె చేసిన పనికి బంధువులు, స్నేహితులు షాక్కు గురయ్యారు. వీడియో చూసిన వెంటనే డిలీట్ చేయమని చెప్పినప్పటికీ, అప్పటికే దానిని వందలాదిమంది డౌన్లోడ్ చేసుకోవడంతో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విషయం తెలిసిన భర్త ఆమెపై చిర్రుబుర్రులాడాడు.