చరితమ్మకే పాణ్యం టికెటిస్తున్నా...గెలిపించే బాధ్యత మీదే: చంద్రబాబు
- భారీ మెజార్టీతో ప్రత్యర్థులను కంగుతినిపించాలి
- నియోజకవర్గం అభివృద్ధి బాధ్యత నాది
- పలు పనులకు గ్రీన్ సిగ్నల్
వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన అనంతరం పాణ్యం టికెట్టు ఆమెకే కేటాయిస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ చరితమ్మను గెలిపించే బాధ్యత మీదైతే, నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసే బాధ్యత తనదని స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి హంద్రీనీవా నుంచి చెరువులకు నీళ్లు విడుదల, గాజులదిన్నె తూము నిర్మాణానికి రూ.5 కోట్ల మంజూరు వంటి పనులకు అప్పటికప్పుడు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు.