వైసీపీ ప్రొడక్షన్, టీఆర్ఎస్ డైరెక్షన్.. కోర్టు చివాట్లు పెట్టినా బుద్ధి రాలేదు: లోకేశ్
- బలమైన కార్యకర్తలున్న పార్టీ మాది
- టీడీపీ సభ్యత్వం డేటా దొంగిలించారు
- అమెరికాలో పర్సు పోతే హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తారా?
మరో ట్వీట్లో.. ‘‘ఎన్ని సార్లు కోర్టు చివాట్లు పెట్టినా మీకు బుద్ధి రాలేదు. అమెరికాలో పర్సు పోతే అక్కడ ఫిర్యాదు చేస్తారా? లేక హైదరాబాద్‌లో ఫిర్యాదు చేస్తారా? ఆంధ్రప్రదేశ్‌కి చెందిన డేటా పోయింది అని ఫిర్యాదు వస్తే ఏపీ పోలీసులకు కేసు బదలాయించాలి అని కూడా మీకు తెలియదా?’’ అంటూ నిలదీశారు.