భారత్ దుస్సాహసానికి దిగితే దీటుగా తిప్పికొట్టండి: సైన్యానికి ఇమ్రాన్ ఆదేశం
- ఇమ్రాన్ అధ్యక్షతన సమావేశమైన ఎన్ఎస్సీ
- పుల్వామా దాడిని ఓ సంఘటనగా అభివర్ణించిన వైనం
- ఆ దాడితో తమకు సంబంధం లేదన్న ఎన్ఎస్సీ
ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. భారత్ నుంచి ఎదురయ్యే ఎటువంటి దాడినైనా సమర్థంగా ఎదుర్కోవాలని, దీటుగా.. సమగ్రంగా బదులివ్వాలని ఆదేశించారు. పుల్వామా ఘటనను ఓ సంఘటనగా మాత్రమే పేర్కొన్న ఎన్ఎస్సీ.. ఆ దాడితో తమకు ఎంతమాత్రమూ సంబంధం లేదని మరోమారు తేల్చి చెప్పింది.