: కడపలో 35 మంది స్మగ్లర్ల అరెస్టు


కలపను అక్రమంగా తరలిస్తున్న 35 మంది స్మగ్లర్లను అటవీ శాఖ అధికారులు అరెస్టు చేశారు. కలప అక్రమ రవాణాపై సమాచారం అందుకున్న అధికారులు కడప జిల్లా రామాపురం మండలం పాలకొండ అటవీ ప్రాంతంలో మూడు రోజుల పాటు గాలింపు చర్యలు చేపట్టారు.

స్మగ్లర్లు తుపాకులతో ప్రతిఘటించడంతో గాలిలోకి కాల్పులు జరిపామని, ఈ కాల్పుల్లో ముగ్గురు అటవీ సిబ్బందికి గాయాలయినట్లు డీఎఫ్ ఓ మూర్తి తెలిపారు. స్మగ్లర్లంతా తమిళనాడు వేలూరుకు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 

  • Loading...

More Telugu News