: ఫలితాలు ప్రకటించిన పాక్ ఎన్నికల సంఘం
పాకిస్తాన్ ఎన్నికల ఫలితాలను అక్కడి ఎన్నికల సంఘం నేడు అధికారికంగా ప్రకటించింది. పాక్ పార్లమెంటు దిగువసభకు మొత్తం 272 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ కు 122, అధికార పీపీపీకి 31, ఇమ్రాన్ ఖాన్ ఆధ్వర్యంలోని తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీకి 26 సీట్లు దక్కినట్టు వెల్లడించింది. 93 స్థానాల్లో ఇతరులు విజయం సాధించారు.