: సీబీఐకి స్వయంప్రతిపత్తి కోసం ప్రత్యేక చట్టం


కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)కు స్వయంప్రతిపత్తి కల్పించే దిశగా కేంద్రం చర్యలకు శ్రీకారం చుట్టింది. సీబీఐపై వ్యక్తుల, వ్యవస్థల ప్రభావం పడకుండా ఓ చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో ఆర్ధిక మంత్రి చిదంబరం నేతృత్వంలో మంత్రులతో కమిటీని వేసింది.

  • Loading...

More Telugu News