ఇండియాకు తిరిగి వచ్చిన జైట్లీ.. సంతోషంగా ఉందంటూ ట్వీట్
- ఎయిమ్స్‌లో మూత్ర పిండాల మార్పిడి
- చికిత్స నిమిత్తం న్యూయార్క్
- సోషల్ మీడియా ద్వారా యాక్టివ్‌గా ఉన్న జైట్లీ
విదేశాల్లో ఉన్నప్పటికీ సోషల్ మీడియా ద్వారా ఆయన చురుకుగా ఉంటూ వస్తున్నారు. నేడు ఇండియాకు తిరిగి వచ్చిన జైట్లీ.. సొంతగడ్డపై తిరిగి అడుగు పెట్టినందుకు సంతోషంగా ఉందంటూ ట్వీట్ చేశారు. జైట్లీ అమెరికాలో ఉండటంతో ఆర్థిక శాఖ బాధ్యతలను మరో మంత్రి పీయూష్ గోయల్‌కి అప్పగించారు.