: గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం 14-05-2013 Tue 13:32 | ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. దీనిలో భాగంగా గూగుల్ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న జవహర్ నాలెడ్జ్ విద్యార్థులకు మొబైల్ అప్లికేషన్ సాఫ్ట్ వేర్ ను ఉచితంగా అందిస్తుంది.