శంషాబాద్లో రెండస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం
- కూలర్లు తయారు చేసే పరిశ్రమలో విద్యుదాఘాతం
- మంటలను అదుపు చేస్తున్న నాలుగు ఫైరింజన్లు
- కార్మికులు బయటకు పరిగెత్తడంతో తప్పిన ప్రాణనష్టం
అయితే నేటి సాయంత్రం ఈ భవనంలో విద్యుదాఘాతం కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారం మేరకు నాలుగు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మంటలు చెలరేగిన వెంటనే కార్మికులు భయంతో బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పింది.