ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనుక్కునేలా ఉన్న బడ్జెట్ ఇది!: సుజనా చౌదరి
- ఇది దేశానికి ఉపయోగపడే బడ్జెట్ లా లేదు
- బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలా ఉంది
- ఎన్నికల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది
ఈ బడ్జెట్ లో ఏపీ అంశాలేవీ ప్రస్తావించలేదని, అలాగే, నిరుద్యోగం గురించిన ప్రస్తావన లేదని విమర్శించారు. కాగా, మరో టీడీపీ నేత తోట నరసింహం మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో ఓటమి భయంతోనే బడ్జెట్ లో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. ఏపీకి కేంద్ర బడ్జెట్ లో న్యాయం చేయరని తమకు తెలుసని వ్యాఖ్యానించారు.