: శ్రీవారి సేవలో గోపీచంద్ దంపతులు 14-05-2013 Tue 11:23 | ప్రముఖ నటుడు గోపీచంద్, తన శ్రీమతితో కలిసి ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వెంట నటుడు శ్రీకాంత్ దంపతులు కూడా ఉన్నారు. గోపీచంద్ భార్య శ్రీకాంత్ మేనకోడలు అన్న విషయం తెలిసిందే.