: మహిళలపై హింసకు వ్యతిరేకంగా అనౌష్క ప్రచారం


ప్రముఖ సితార్ విద్వాంసుడు, దివంగత పండిట్ రవిశంకర్ కుమార్తె అనౌష్క స్త్రీలపై జరుగుతున్న హింసను రూపుమాపే దిశగా www.change.org అనే వెబ్ సైటు ప్రచారానికి అనౌష్క మద్దతు తెలిపింది. మహిళల కోసం పోరాడుతున్నఈ సామాజిక ఉద్యమానికి తనవంతు సహకారం అందిస్తోంది. తండ్రి రవిశంకర్ లాగే సితార్ వాద్యకారిణిగా అనౌష్క, తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని కళాకారిణిగా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News